No Back to Paper Ballot : సుప్రీం కోర్టు
No Back to Paper Ballot : సుప్రీం కోర్టు మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని (No Back to Paper Ballot) సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలపై సందేహాలు లేవు అన్ని సందేహాలనూ ఈసీ నివృత్తి చేసింది , అనుమానాలపై ఆదేశాలు జారీ చేయలేం ,ఎన్నికల ప్రక్రియను మేము నియంత్రించలేం ,మళ్లీ బ్యాలట్ పద్ధతికి వెళ్లే ప్రసక్తి లేదు: సుప్రీం కోర్టు తెలిపింది. ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ … Read more