CLIMATE OF ANDRA PRADESH – 2
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి(CLIMATE OF ANDRA PRADESH ) వేసవికాలం: (CLIMATE OF ANDRA PRADESH – 2) సూర్యుడు మార్చి 21 తర్వాత భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళంపైకి ప్రయాణించడం వలన లేదా ఉత్తర దిశలో ప్రయాణించటం వలన ఉత్తరార్ధగోళం లేదా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలాన్ని వేసవి కాలంగా పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత ‘మే’లో నమోదు అవుతుంది. … Read more