AP Budget 2025-26
ఏపీ బడ్జెట్ 2025–26: మూడు లక్షల కోట్ల దాటిన కేటాయింపులు ఏపీ ప్రభుత్వం 2025–26 (AP Budget 2025-26 ) ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది కంటే ఇది 10% పెరిగింది. వ్యవసాయ బడ్జెట్‌కు రూ.48,000 కోట్లు కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమానికి అధిక కేటాయింపులు చేశారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు. వైద్య ఆరోగ్యానికి రూ.19,260 కోట్లు కేటాయింపు. పాఠశాల … Read more