How to Apply for New Ujjwala Connection
Pradhan Mantri Ujjwala Yojana మీకు రేషన్ కార్డు ఉందా ? రేషన్ లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్ పొందవచ్చు. అది ఎలా పొందాలి ? How to Apply for New Ujjwala Connection ? ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు గ్యాస్ స్టవ్‌ను కేంద్రం ఫ్రీగా ఇస్తోంది. మరి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..? ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి..? … Read more