Why Venkateswara Is Worshipped On Saturday ?
Why Venkateswara Is Worshipped On Saturday ? మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో వివరించారు. శాస్త్రప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది. అలాగే సోమవారం శివునికి ప్రత్యేకమైనది. మంగళవారం సుబ్రమణ్య స్వామిని, ఆంజనేయుని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అలాగే బుధవారం గణపతి పూజకు, అయ్యప్ప స్వామి పూజకు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్ఠమైనది. గురువారం సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకమైనది. శుక్రవారం శ్రీలక్ష్మీ దేవిని, దుర్గాదేవిని పూజిస్తారు. … Read more