Forest Fire in Uttarakhand
Forest Fire in Uttarakhand నైనిటాల్, పౌరి గర్వాల్ జిల్లాల్లో ఇటివల వ్యాపిస్తున్న (Forest Fire in Uttarakhand ) కార్చిచ్చుకు నిర్లక్ష్య ప్రవర్తనే కారణమని ఉత్తరాఖండ్ అటవీ శాఖ నిర్ధారించింది. ఇందులో వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ వ్యవసాయ భూములకు నిప్పు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది తరువాత సమీప అడవులకు వ్యాపించింది గా తెలిపారు. అసలు ఈ మంటలు అడవికి ఎంత హాని కలిగిస్తాయి, భారత్ లో ప్రబుత్వం చేపట్టిన కార్యక్రామాలు ఏమిటి ? అటవీ … Read more