What is World Hepatitis Report
ప్రపంచ హెపటైటిస్ నివేదిక(World Hepatitis Report) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ హెపటైటిస్ నివేదికను(World Hepatitis Report) ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశం వైరల్ హెపటైటిస్ యొక్క భారీ భారాలలో ఒకటిగా ఉంది, దీని ఫలితంగా కాలేయము వాపుతో దెబ్బతింటుంది అలగే కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. నివేదికలో ముఖ్యమైన అంశాలు భారతదేశంలో అధిక ప్రాబల్యం: 2022లో 29.8 మిలియన్ల మంది భారతీయులు హెపటైటిస్ బితో, 5.5 మిలియన్లు హెపటైటిస్ … Read more