Shakti : Festival of Music and Dance
Shakti – Festival of Music and Dance సంగీత నాటక అకాడమీ తన కళా ప్రవాహ సిరీస్ లో భాగంగా (Shakti pitha)7 శక్తిపీఠాలలో ‘శక్తి, సంగీతం మరియు నృత్యాల పండుగ’ను నిర్వహించనుంది. ఈవెంట్‌లు ఎక్కడ నిర్వహించబడతాయి : కామాఖ్య దేవాలయం : గౌహతి మహాలక్ష్మి దేవాలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర జ్వాలాముఖి ఆలయం, కంగడ, హిమాచల్ ప్రదేశ్ త్రిపుర సుందరి ఆలయం, ఉదయపూర్, త్రిపుర అంబాజీ దేవాలయం, బనస్కాంత, గుజరాత్ జై దుర్గా శక్తిపీఠ్, డియోఘర్, … Read more