“India targets Australian lithium blocks.”
అర్జెంటీనా ఒప్పందం తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన లీ బ్లాకులను టార్గెట్ చేసిన భారత్ India targets Australian lithium blocks : ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) ద్వారా ఆస్ట్రేలియాలో లిథియం బ్లాక్స్ కోసం చర్చలు జరుపుతోంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో), హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సిఎల్), మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఇసిఎల్) మధ్య జాయింట్ వెంచర్ అయిన కాబిల్, భారతదేశ ఆర్థిక మరియు … Read more