National Technology Day
National Technology Day నేషనల్ టెక్నాలజీ డే 2024 (National Technology Day) జాతీయ సాంకేతిక దినోత్సవం 2024: తేదీ, మూలం మరియు ప్రాముఖ్యత తేదీ: భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 11 న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు. 1998లో రాజస్థాన్ లో భారత సైన్యం నిర్వహించిన చారిత్రాత్మక పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మే 11ను జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. ప్రాముఖ్యత: సాంకేతిక ఆవిష్కరణల్లో … Read more